BSF Head Constable Recruitment 2025 In Telugu: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (BSF) నుండి హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్ & రేడియో ఆపరేటర్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ BSF Head Constable Recruitment 2025 ద్వారా Head Constable Radio Operator - 910 ఉద్యోగాలను మరియు Head Constable Radio Mechanic - 211 ఉద్యోగాలను మొత్తంగా 1131 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
రిక్రూట్మెంట్ కి సంబంధించి కేటగిరి వైజ్ వేకెన్సీస్ ని అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. ఈ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల కోసం మెల్ మరియు ఫిమేల్ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ BSF Head Constable Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 24, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 23, 2025వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఈ BSF Head Constable Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 30 సంవత్సరముల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఓబిసి అభ్యర్థులు 28 సంవత్సరముల వరకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
Head Constable Radio Operator: ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా 10+2 లో పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 60% మార్కులు వచ్చి ఉండాలి.
లేదా
పదవ తరగతి పాసై, రేడియో అండ్ టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రేడులను ఐటిఐ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Head Constable Radio Mechanic: ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా 10+2 లో పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 60% మార్కులు వచ్చి ఉండాలి.
లేదా
పదవ తరగతి పాసై, రేడియో అండ్ టెలివిజన్ లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా ఫీట్టర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టం మెయింటెనెన్స్ లేదా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ లేదా కంప్యూటర్ హార్డ్వేర్ లేదా నెట్వర్క్ టెక్నీషియన్ లేదా మెకట్రామిక్స్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రేడులలో ఐటిఐ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Height:
Male: 168 CM
Female: 157 CM
Chest:
Male: 80 CM (ఎక్స్పెన్షన్ చేస్తే 85 సెంటీమీటర్లు రావాలి.)
Weight:
హైటును బట్టి వెయిట్ను తీసుకోవడం జరుగుతుంది.
Selection Process:
First Phase: PST& PET
PST(Physical Standard Test): ఇందులో హైట్, చెస్ట్, వెయిట్ ను చెక్ చేయడం జరుగుతుంది.
PET(Physical Efficiency Test):
Race:
Male: 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషం లలో కంప్లీట్ చేయాలి.
Female: 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.
Long Jump:
Male: 11 ఫీట్ (3 చాన్సులు ఇవ్వడం జరుగుతుంది.)
Female: 9 ఫీట్ (3 చాన్సులు ఇవ్వడం జరుగుతుంది.)
High Jump:
Male: 3 1/2 ఫీట్ (3 ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది.)
Female: 3 ఫీట్ ( 3 ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది.)
Second Phase: Computer Based Test
ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది.
ఫిజిక్స్ - 40 ప్రశ్నలు - 80 మార్కులు
మ్యాథమెటిక్స్ - 20 ప్రశ్నలు - 40 మార్కులు
కెమిస్ట్రీ - 20 ప్రశ్నలు - 40 మార్కులు
ఇంగ్లీష్ & జీకే - 20 ప్రశ్నలు -40 మార్కులు
టోటల్గా ఎగ్జాం అనేది 100 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 2 గంటల పాటు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.
Third Phase:
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• డిక్టేషన్ & పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ (హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ ఉద్యోగాలకు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.)
• మెడికల్ ఎగ్జామినేషన్
Examination Fee:
ఈ BSF Head Constable Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 59 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Salary: ఈ BSF Head Constable Recruitment 2025 ఉద్యోగాలు లెవెల్ 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే 25,500 రూపాయల నుండి 81,100 రూపాయల మధ్య ఉంటుంది. ఇంకా అధర్ అలవెన్సెస్ చాలా ఉంటాయి.
Official Website: rectt.bsf.gov.in