About Me

header ads

ఫుడ్ డిపార్ట్మెంట్ CFTRI Recruitment 2025 in telugu

 ఫుడ్ డిపార్ట్మెంట్ CFTRI Recruitment 2025 in telugu

ఫుడ్ డిపార్ట్మెంట్ CFTRI Recruitment 2025 in telugu


CSIR (కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) - క్రింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్(CFTRI), మైసూర్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ కోసం సిటిజెన్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ మైసూరు ఫుడ్ డిపార్ట్మెంట్ ద్వారా జూనియర్ సెక్రెటరీయెట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  


  ఈ CFTRI రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్) - 04 ( యుఆర్ - 2, ఈడబ్ల్యుస్ - 1, ఓబిసి - 1) పోస్టులను, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (F&A) - 04 (యుఆర్ -2, ఓబిసి-2) పోస్టులను, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (S&P) - 2 ( ఎస్సీ-1, ఓబిసి-1) పోస్టులను మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ - 06 (యు ఆర్-1, ఎస్సీ-1, ఓబిసి-1, backlog: ఎస్టీ-1, ఓ బి సి-1, UR - PWBD(OH)-1) పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 16 పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 


  ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కోసం ఏప్రిల్ 07, 2025 వ తేదీ ఉదయం 10 గంటల నుండి మే 07, 2025 వ తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు https://recruitment.cftri.res.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.


Age Limit: 


  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (F&A), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (S&P) పోస్టులకు అప్లై చేయాలి అంటే 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 

  జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి అప్లై చేయాలి అంటే 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 

  పైన తెలిపిన ఏజ్ లిమిట్ మే 07, 2025వ తేదీ నాటికి అభ్యర్థులు కలిగి ఉండాలి.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల వయోపరిమితి ఉంది.
ఓబిసి అభ్యర్థులకి 3 సంవత్సరముల వయోపరిమితి ఉంది. 
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అన్ రిజర్వుడ్ అభ్యర్థులకి 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
విడోస్ మరియు డైవర్సిడ్ విమెన్సు 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. వీరిలో ఎస్సీ మరియు ఎస్టీ కాండిడేట్స్ 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification: 


  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (F&A), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (S&P) పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 10+2/ 12th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.

  * కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ పై నాలెడ్జి ఉండాలి. 

జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 10+2/ 12th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.

  * స్టెనోగ్రఫీలో ప్రొఫిసియన్సీ ఉండాలి. 

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ మే 07, 2025.

Selection Process: 


  
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (F&A), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (S&P) పోస్టులకు రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు కంప్యూటర్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

1) Written Examination: 


  ఇందులో పేపర్ - 1 మరియు పేపర్ - 2 ఉంటుంది. పేపర్ - 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. జాబు రావాలి అంటే మెరిట్ లిస్టును పేపర్ - 2 నుండి తీసుకోవడం జరుగుతుంది.

  ఈ రిటన్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. 12th స్టాండర్డ్ లో ఎగ్జామ్ డిఫికల్టీ ఉంటుంది. మొత్తంగా 200 ప్రశ్నలకు గాను 2 గంటల 30 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

Paper - 1: 
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ - మొత్తంగా 100 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు చొప్పున టోటల్గా 200 మార్కులకు 90 నిమిషాల పాటు ఈ పేపర్ - 1 ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేపర్ - 1 లో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ లేదు. 

Paper - 2: 
  జనరల్ అవేర్నెస్ - 50 ప్రశ్నలు- 150 మార్కులు 
  ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 50 ప్రశ్నలు - 150 మార్కులు 

ఈ పేపర్ 2 ఎగ్జామ్ అనేది 100 ప్రశ్నలకు గాను 300 మార్కులు చొప్పున 60 నిమిషాల పాటు ఉంటుంది. ఈ పేపర్ టు ఎగ్జామ్ లో ప్రతి తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్క్ ఉంది. 

2) Typing Test: 


  రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత టైపింగ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది 10 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇంగ్లీషులో టైపింగ్ చేయాలి అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ చొప్పున టైప్ చేయాలి. హిందీలో టైప్ చేయాలి అంటే 30 వర్డ్స్ పర్ మినిట్ చొప్పున టైప్ చేయాలి. 

  ఈ టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై నేచర్ మాత్రమే.



జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

1) Written Examination:


  ఈ రిటన్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. 12th స్టాండర్డ్ లో ఎగ్జామ్ డిఫికల్టీ ఉంటుంది. మొత్తంగా 200 ప్రశ్నలకు గాను 2 గంటల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు 
జనరల్ అవేర్నెస్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు 
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ - 100 ప్రశ్నలు - 100 మార్కులు. 

  మొత్తంగా 200 ప్రశ్నలకు గాను 2 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.

2) Stenographer Proficiency Test: 

  రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ స్టెనోగ్రాఫర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. 

  జాబ్ రావాలి అంటే మెరిట్ లిస్ట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ నుండి తీయడం జరుగుతుంది. 

  ఇంట్రెస్ట్ ఉన్న కాండిడేట్స్ టెలిగ్రామ్ గ్రూపులో ఉన్న ఫుల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోగలరు. 




ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎగ్జామ్ మరియు ప్రొఫెషన్ టెస్ట్ అనేది జూన్ లేదా జూలైలో నిర్వహించడం జరుగుతుంది. 

Salary: 


జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (F&A), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (S&P) - లెవెల్ - 02 - ₹19,900-63,200) - ₹ 36,220/-

జూనియర్ స్టెనోగ్రాఫర్ - లెవెన్ - 04 - (₹ 25,500-81,100) - ₹ 47,415/-

ఎలా అప్లై చేసుకోవాలి? 

  ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు https://cftri.res.in లేదా https://recruitment.cftri.res.in నీ సందర్శించండి. 3 స్టెప్పుల ద్వారా రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలి. 1) రిజిస్ట్రేషన్, 2) ఫీజు సబ్మిషన్, 3) ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు వ్యాలీడ్ ఈమెయిల్ ఐడి ని వాడండి. 

Application Fee: 


  ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
  విమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.


  అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత రిసిప్టు ను డౌన్లోడ్ చేసుకోండి.
ఫీజు అనేది మే 07, 2025 తేదీ లోపల కట్టాలి. అలాగే మీరు అప్లై చేసుకున్నాక అప్లికేషన్ పిడిఎఫ్ ను కచ్చితంగా మే 07, 2025వ తేదీ లోపల డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి.
అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటోను 50kb లోపల, సిగ్నేచర్ను 50 కేబి లోపల మరియు రిలవెంటెడ్ సర్టిఫికెట్స్ ని 1 ఎంబి లోపల చేసుకొని పెట్టుకోండి. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు