అటవీ శాఖ CPCB Recruitment 2025 in telugu: ఎంటిఎస్ ఉద్యోగాలు
Central Pollution Control Board (CPCB) నుండి ఎంటిఎస్, ఫీల్డ్ అటెండెంట్, క్లర్క్ మరియు అసిస్టెంట్ లాంటి చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ కింద పని చేస్తుంది.
ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) రిక్రూట్మెంట్ ద్వారా Multi-Tasking Staff - 3 పోస్టులు, Field Attendant - 1 పోస్టు, Lower Division Clerk - 5 పోస్టులు, Junior Laboratory Assistant - 2 పోస్టులు, Stenographer Grade-II - 3 పోస్టులు, Data Entry Operator Grade-II - 1 పోస్టు, Upper Division Clerk - 8 పోస్టులు, Senior Laboratory Assistant - 2 పోస్టులు, Junior Technician - 2 పోస్టులు, Senior Draughtsman - 1 పోస్టు, Junior Translator - 1 పోస్టు, Accounts Assistant - 2 పోస్టులు, Assistant - 4 పోస్టులు, Technical Supervisor - 5 పోస్టులు, Senior Scientific Assistant - 4 పోస్టులు, Senior Technical Supervisor - 2 పోస్టులు, Assistant Law Officer - 1 పోస్టు, Scientist ‘B’ - 22 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ అటవీశాఖ రిక్రూట్మెంట్ కోసం ఏప్రిల్ 07, 2025 వ తేదీ నుండి ఏప్రిల్ 28, 2025వ తేదీ లోపు https://onlineapp.iitd.ac.in వెబ్ సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
Educational Qualifications:
Multi-Tasking Staff - పదవ తరగతి
Field Attendant - పదవ తరగతి
Lower Division Clerk - 12th స్టాండర్డ్ మరియు సెలక్షన్ ప్రాసెస్ లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
Junior Laboratory Assistant - సైన్స్ సబ్జెక్టులో 12th స్టాండర్డ్ పాసైన అభ్యర్థులు.
Stenographer Grade-II - 12th స్టాండర్డ్ మరియు సెలక్షన్ ప్రాసెస్ లో స్టెనోగ్రాఫర్ ప్రొఫిసియన్సీ టెస్ట్ ఉంటుంది.
Data Entry Operator Grade-II - 12th స్టాండర్డ్ మరియు సెలక్షన్ ప్రాసెస్లో స్కిల్ టెస్ట్ ఉంటుంది.
pper Division Clerk - డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
Senior Laboratory Assistant -సెన్స్ లో 12th స్టాండర్డ్ చదివి మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎలిజిబుల్.
Junior Technician - ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు. One year of relevant experience in servicing laboratory machines in an organisation or institution of repute.
Senior Draughtsman - సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉండాలి మరియు మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Junior Translator - అఫీషియల్ నోటిఫికేషన్ సందర్శించి చూసుకోండి.
Accounts Assistant - కామర్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు. accounts, audit, cash handling or any other related work లో మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Assistant - బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవారు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. ( సెలక్షన్ ప్రాసెస్ లో టైపింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది)
Technical Supervisor - మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసి, రిలవెంట్ ఫీల్డ్ లో మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
Senior Scientific Assistant - సైన్సులో మాస్టర్స్ డిగ్రీ ఉండి, రిలవెంట్ ఫీల్డ్ లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ( Preferably in pollution control and related subjects in any organisation or institution of repute.)
Senior Technical Supervisor - ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే రిలవెంట్ ఫీల్డ్ లో మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Assistant Law Officer - అఫీషియల్ నోటిఫికేషన్ సందర్శించి చూసుకోండి.
Scientist ‘B’ - ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో బ్యాచులర్స్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.
లేదా
కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మైక్రోబయాలజీలో మాస్టర్స్ చేసిన వారు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.
పైన తెలిపిన విధంగా మీ క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేసుకోండి.
Selection Process:
Examination Fee:
1 అవర్ ఎగ్జామ్ - 350 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు+ 150 రూపాయలు టెస్ట్ సెషన్ కోసం. = ₹500
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు కేవలం టెస్ట్ సెషన్ ఫీజు కడితే సరిపోతుంది.
Salary:
Multi-Tasking Staff - Rs.18,000-56,900/-)
Field Attendant - Rs.18,000-56,900/-
Lower Division Clerk - Rs.19,900-63,200/-
Junior Laboratory Assistant - Rs.19,900-63,200/-
Stenographer Grade-II - Rs.25,500-81,100/-
Data Entry Operator Grade-II - Rs.25,500-81,100/-
Upper Division Clerk - Rs.25,500-81,100/-
Senior Laboratory Assistant - Rs.25,500-81,100/-
Junior Technician - Rs.25,500-81,100/-
Senior Draughtsman - Rs.35,400-1,12,400/-
Junior Translator - Rs.35,400-1,12,400/-
Accounts Assistant - Rs.35,400-1,12,400/-
Assistant - Rs.35,400-1,12,400/-
Technical Supervisor - Rs.35,400-1,12,400/-)
Senior Scientific Assistant - Rs.35,400-1,12,400/-
Senior Technical Supervisor - Rs. 44,900-1,42,400/-
Assistant Law Officer - Rs. 44,900-1,42,400/-
Scientist ‘B’ - Rs. 56,100-1,77,500/-
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూపులో ఉంది. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
0 కామెంట్‌లు