About Me

header ads

SBI Youth For India Fellowship 2025-26 Recruitment 2025: ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలు.

 SBI Youth For India Fellowship 2025-26 Recruitment 2025: ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలు.

SBI Youth For India Fellowship 2025-26 Recruitment 2025: ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలు.


  హలో ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి 2025-2026 సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కోసం మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. యూత్ ఫర్ ఇండియా ఫిలోషిప్ అనే పేరుతో ఈ నోటిఫికేషన్ను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం యంగ్ పర్సన్స్ రూరల్ లోని పీపుల్స్ కి సర్వీస్ చేయడం. రూరల్ పీపుల్ లోని మైండ్ సెట్ ని పెంపొందించేలా తయారు చేయడమే రిక్రూట్మెంట్ యొక్క ఉద్దేశం.


  రిక్రూట్మెంట్ కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎడ్యుకేషన్, హెల్తు, అగ్రికల్చర్, జీవన విధానం లాంటి 12 ప్రాజెక్టు లకి సంబంధించి మీకు విలేజ్ ఏరియాలలో జాబ్ ఇచ్చి, ఆ 12 ప్రాజెక్టుల గురించి ఆ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. 


  ఈ పోస్టుకు సెలెక్ట్ అయినట్లయితే మీకు ప్రతి నెల లివింగ్ ఎక్స్పెన్సివ్ కింద 16,000 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సివ్ కింద ₹2,000 రూపాయలు, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సివ్ 1000 రూపాయలు మొత్తంగా 19,000 రూపాయల వరకు మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయినట్లయితే పొందవచ్చు.  

  అలాగే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అడిషనల్ గా 90,000 రూపాయలను అందించడం జరుగుతుంది. దాదాపు 13 నెలల పాటు ఈ ఫిలోషిప్ ఉంటుంది. మీరు ఫిలోషిప్ ను కంప్లీట్ చేసుకుంటే మీకు సర్టిఫికెట్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారు ఎన్జీవోస్ మరియు లోకల్ కమ్యూనిటీస్ తో కొళాబరెట్ అయి పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం వల్ల యువతలో స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలాగే రూరల్ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించిన వారు అవుతారు. 


  ఈ 2025-2026 ఎస్బిఐ నోటిఫికేషన్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.


Educational Qualification: 


  ఎవరైతే అక్టోబర్ 01, 2025 వ తేదీ నాటికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వారు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్ అయి ఉంటే ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలి. 

Age Limit: 


  ఎవరైతే అభ్యర్థులకి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందో వారు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 

  అంటే ఆగస్టు 15, 1993 వ సంవత్సరం నుండి 6th అక్టోబర్ 2004 మధ్యలో పుట్టిన అభ్యర్థులందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.


Selection Process: 


  ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఆన్లైన్ అసైన్మెంట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ అసైన్మెంట్ మీ ఇంట్లో నుండి ఆన్లైన్లో రాయవచ్చు. మీరు ఆన్లైన్లో ఇచ్చిన పర్ఫామెన్స్ ను బట్టి మీకు పర్సనల్ ఇంటర్వ్యూను కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మీరు రూరల్ లో పని చేయడానికి ఎలిజిబుల్ ఆ కాదా అని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు జాబు ఇవ్వడం జరుగుతుంది.  మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు తెలపడం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగం అనేది మీ ఊరికి దూరంగా వస్తే మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. 

  మీ ఇంటి నుండి ట్రైనింగ్ ప్రోగ్రామ్ వరకు వెళ్లడానికి మీకు ఖర్చు అయిన ట్రైన్ టికెట్స్ కూడా ఎస్బిఐ ఏ భరిస్తుంది. 
  నీ పేరు మీద హెల్త్ మరియు ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎస్బిఐ ఏ చేయిస్తుంది. 
  మీతో పాటు ఎన్జీవో స్టాప్ ఉంటారు, అలాగే మిమ్మల్ని ఓవరాల్ గా గైడ్ చేయడానికి ఎస్బిఐ యూత్ ఫర్ ద ఇండియన్ టీం మెంబెర్ అంటే ఎస్బిఐ తరఫునుండి ఒక నెంబర్ ను పంపించడం జరుగుతుంది. ఆయన మిమ్మల్ని నిరంతరం గైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఏ ఫీల్డ్ (Ex : హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్) లో చేస్తే ఆ ఫీల్డ్ కు సంబంధించిన ఎక్సపర్డ్ గైడ్ మెంబర్ మీతో పాటు ఉంటారు.

How to apply: 


  యూత్ ఫర్ ఇండియా ఫిలోషిప్ అనే పేరుతో ఎస్బిఐ వారు రిక్రూట్మెంట్ను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో నే విడుదల అయింది. ఫిబ్రవరిలో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే అప్పుడు అప్లై చేసుకోలేదో ఇప్పుడు అప్లై చేసుకోండి.

https://change.youthforindia.org/application-process/apply/2453 ఈ లింకు పై క్లిక్ చేసి. మొత్తంగా సెవెన్ పేజెస్ లో ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోండి.

  నీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన ఉన్న లింకు పైకి క్లిక్ చేసి రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోండి. అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ రిక్రూట్మెంట్ ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు