Central Railway Apprentice Recruitment 2025: ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు.

రైల్వే శాఖలో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Central Railway Apprentice Recruitment 2025 ద్వారా 2418 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఆగస్టు 12, 2025 వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. ఈ Central Railway Apprentice Recruitment 2025 ద్వారా ఫిట్టర్, వేల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మచినిస్ట్, డీజిల్ మెకానిక్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, లేబరేటరీ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్, … Read more