BSF Head Constable Recruitment 2025 In Telugu: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (BSF) నుండి హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్ & రేడియో ఆపరేటర్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ BSF Head Constable Recruitment 2025 ద్వారా Head Constable Radio Operator – 910 ఉద్యోగాలను మరియు Head Constable Radio Mechanic – 211 ఉద్యోగాలను మొత్తంగా 1131 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి కేటగిరి వైజ్ వేకెన్సీస్ ని అఫీషియల్ నోటిఫికేషన్ లో … Read more